Saaho is an upcoming 2019 Indian action thriller film written and directed by Sujeeth, produced by UV Creations and T-Series.The film stars Prabhas and Shraddha Kapoor and has been shot simultaneously in Hindi, Tamil and Telugu. Marking Prabhas debut in Hindi and Shraddha Kapoor's debut in South Indian cinema, the film has been produced with a budget of ₹350 crore.[3] It has been shot with IMAX cameras.
#Saaho
#SaahoInCinemas
#WorldSaahoDay
#saahoreview
#prabhas
#saahoonaugust30
#saahopublictalk
#Prabhaslatestinterview
#prabhasfans
#muralisharma
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘సాహో’ మేనియా నడుస్తోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ అత్యంత భారీ చిత్రంపై అటు బాలీవుడ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ విపరీతమైన హైప్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏపీలో ఈరోజు అర్ధరాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నా కొంత మందికి మాత్రం ‘చూడాలా.. అవసరమా..’ అనే ఫీలింగ్ ఉండే ఉంటుంది. కానీ, కచ్చితంగా ఈ సినిమాను చూడాలి అనడానికి మా దగ్గర ఐదు ప్రధాన కారణాలున్నాయి.